• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Gallery Actress

Priyanka Chopra : భర్త పాట..భార్య ఆట..నిక్ జోనస్ కన్సర్ట్ లో రెచ్చిపోయిన ప్రియాంక

Aruna K by Aruna K
February 20, 2023
in Actress, Life Style, Rtv Entertainment, Updates, Viral
0
Priyanka Chopra : భర్త పాట..భార్య ఆట..నిక్ జోనస్ కన్సర్ట్ లో రెచ్చిపోయిన ప్రియాంక

Priyanka Chopra : బాలీవుడ్ బ్యూటీ , అందాల సుందరి ప్రియాంక చోప్రా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు బాలీవుడ్ ను ఏలిన ఈ చిన్నది ఇప్పుడు హాలీవుడ్ లో తన హవాకు కొనసాగిస్తోంది.పెళ్లైనప్పటి నుంచి ఈ బ్యూటీ భర్త నిక్ జోనస్ , ఆమె కూతురు మాల్టీ తో కలిసి విదేశాల్లోనే ఉంటోంది. అక్కడే ఫ్యామిలీని సెట్ చేసిన ఈ చిన్నది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ సందడి చేస్తుంటుంది. తాజాగా ప్రియాంక సోషల్ మేడలో షేర్ చేసి ఓ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది.

priyanka-chopra-chillling-in-life-partner-concert-in-los-vegas
priyanka-chopra-chillling-in-life-partner-concert-in-los-vegas

లాస్ వెగాస్‌లో జోనాస్ బ్రదర్స్ కచేరీకి హాజరై రచ్చ రచ్చ చేసింది ప్రియాంక . భర్త నిక్ వేదికపై ప్రదర్శన ఇస్తుండగా, ఆమె ప్రేక్షకుల మధ్య నిలుచుని ప్రదర్శనను ఆస్వాదించడమే కాకుండా, భర్త నిక్ జోనాస్‌ను ఉత్సాహపరిచింది. ఓ అభిమాని ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోలో ప్రియాంక పూర్తిగా మైమరచిపోయి మరి సంగీతం లో మునిగి తేలుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

priyanka-chopra-chillling-in-life-partner-concert-in-los-vegas
priyanka-chopra-chillling-in-life-partner-concert-in-los-vegas

అంతే కాదు నిక్ జోనాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక చోప్రాతో దిగిన పిక్స్ని ను పోస్ట్ చేసాడు. సంగీత కచేరీ నుండి కొన్ని సోలో చిత్రాలను పంచుకున్నాడు . ఈ పిక్స్ తో పాటుగా హార్ట్ షేప్ ఇమేజిని జత చేసి “వెగాస్ విత్ యు” అని క్యాప్షన్ ఇచ్చాడు నిక్ . ఇక ప్రియాంక కూడా ఈ పిక్స్ ను పోస్ట్ చేసి , “నేను ఎగరడానికి కావాల్సిన రెక్కలు మీరే” అని కాప్షన్ అందించింది.

priyanka-chopra-chillling-in-life-partner-concert-in-los-vegas
priyanka-chopra-chillling-in-life-partner-concert-in-los-vegas

ఈ కన్సర్ట్ కోసం ప్రియాంక మెరిసేటి నల్లటి దుస్తులు ధరించి, ఆ డ్రెస్ ను బ్లాక్ ఫెదర్ తో చేసిన ఓవర్‌కోట్‌తో జత చేసింది. నిక్ కన్సర్ట్ కోసం బ్లాక్ కో-ఆర్డ్ సెట్‌ వేసుకుని ఆమెను మ్యాచ్ చేసాడు.

priyanka-chopra-chillling-in-life-partner-concert-in-los-vegas
priyanka-chopra-chillling-in-life-partner-concert-in-los-vegas

రీసెంట్ గా ప్రియాంక చోప్రా తన కుమార్తె మాల్టీ మేరీ చోప్రా జోనాస్ అందమైన చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ లో పంచుకుని అభిమానులను ఆకట్టుకుంది.

priyanka-chopra-chillling-in-life-partner-concert-in-los-vegas
priyanka-chopra-chillling-in-life-partner-concert-in-los-vegas

నెట్టింట్లో షేర్ చేసిన రెండు ఫోటోలు వైరల్ అయ్యాయి. మొదటి చిత్రంలో, ప్రియాంక సెల్ఫీని క్లిక్ చేస్తున్నప్పుడు మాల్టీ మేరీని తన చేతుల్లో పట్టుకుంది. రెండో ఫోటోను
వారు పడుకునే సమయంలో తీశారు.

priyanka-chopra-chillling-in-life-partner-concert-in-los-vegas
priyanka-chopra-chillling-in-life-partner-concert-in-los-vegas
Post Views: 161
Tags: los vegasmusic concertnick jonaspriyanka chopra

Related Posts

Faria Abdullah new pics
Actress

Faria Abdullah: ఫారియా అందాలు చూడతరమా….

August 31, 2023
Malavika Mohanan saree pics
Actress

Malavika Mohanan: అందాలతో మాయచేస్తున్న మాళవిక మోహనన్

August 30, 2023
Anupama saree pics
Actress

Anupama: ఎంత ముద్దుగా ఉందో అనుపమ…చీర అందాలకు ఫిదా అవ్వాల్సిందే

August 30, 2023
Keerthy Suresh saree pics
Actress

Keerthy Suresh: ఓనం సంబరాల్లో మెరిసిపోతున్న కీర్తి సురేష్

August 30, 2023
Neha Shetty hot saree pics
Actress

Neha Shetty: చీరచాటు అందాలను చూపిస్తూ చెమటలు పెట్టిస్తున్న నేహా శెట్టి

August 29, 2023
Aditi Rao Hydari saree pics
Actress

Aditi Rao Hydari: హృదయాలను కొల్లకొడుతున్న అదితి అందాలు

August 29, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media