Vaani kapoor : ఫోటో షూట్స్ అంటే చాలు బాలీవుడ్ భామలు ఓ రేంజ్ లో రెచ్చిపోతుంటారు. యూనిక్ అవుట్ ఫిట్స్ ను ధరించి ఫాన్స్ ను ఫిదా చేస్తుంటారు. సినిమాల్లో కన్నా వీరు చేసే ఫోటోషూట్లే అధికం. ఈ ఫోటోషూట్లతోనే తమ క్రేజ్ ను పెంచేసు కుంటుంటారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఈ పిక్స్ ను పోస్ట్ చేసి ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకునే పనిలో ఉంటారు.

స్టార్ హీరోయిన్ల దగ్గర నుంచి అప్పుడే స్క్రీన్ కు పరిచయమైన డెబ్యూ హీరోయిన్ల వరకు ప్రతి ఒక్కరూ హాట్ ఫోటోషూట్ లో మెరవాల్సిందే. తాజాగా బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్ తన వయ్యారాలను అరబోస్తూ యూత్ గుండెల్లో సెగులు రేపుతుంది. లావెండర్ కలర్ అవుట్ ఫిట్ లో తాజాగా చేసిన ఫోటోషూట్ పిక్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి.

ఓ ఫోటో షూట్ కోసం వాణి అదిరిపోయే లావెండర్ బ్రాలెట్ దానికి జోడిగా ఉబర్ స్టైల్ స్కర్ట్ ధరించింది. ఈ అవుట్ ఫిట్ ను మైకే షెల్ఫ్ నుంచి ఎందుకుంది. స్కూప్ నేక్ లైన్ వైడ్ స్ట్రాప్స్ తో ఉన్న బ్రాలెట్ కు జోడిగా లో రైస్ వేయిస్ట్ లైన్ అసమెట్రిక్ హెమ్ కలిగిన నడుము వరకు చీలికతో వచ్చిన స్కర్ట్ ధరించింది.

ఈ అవుట్ ఫిట్ కి తగ్గట్లుగా మెడలో చోకర్ నెక్లెస్ వేసుకుంది. చేతి వేళ్లకు స్టేట్మెంట్ రింగ్స్ పెట్టుకుంది. అలా తన వయ్యారంగా కూర్చుని తన ఒంపు సొంపులను చూపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టింది.

వాణి తరచుగా వైట్ కలర్ అవుట్ ఫిట్స్ ను ధరించి ఇన్ స్టాగ్రామ్ లో అలరిస్తూ ఉంటుంది. రీసెంట్ గా జరిగిన ఫోటోషూట్ కోసం అలాంటి వైట్ అవుట్ ఫిట్ ను ధరించి అందరిని మంత్రముగ్ధులను చేసింది.

ఫ్లోరల్ అలంకరణలతో వచ్చిన కటౌట్ బ్లౌజ్ వేసుకుని దానికి జోడిగా పొడవాటి వైట్ కలర్ స్కర్ట్ ధరించింది. ఈ అవుట్ ఫిట్ కి తగ్గట్లుగా చెవులకు ఇయర్ రింగ్స్ పెట్టుకొని అందరి చూపులను తన వైపు తిప్పుకుంది.

సోషల్ మీడియాలో వాణి ఏ పిక్ పెట్టినా అది ప్యాషన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటుంది. సింపుల్ డ్రెస్ ధరించినా అందులో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఇటీవల డార్క్ బ్లూ కలర్ బాడీకాన్ డ్రెస్ వేసుకొని తన ఒంపు సొంపులు చూపిస్తూ ఈ వయ్యారి కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. మత్స్య కన్య లాంటి తన ఆకారం మంత్రముగ్ధులను చేసింది.
