Nushrratt Bharuccha : అందగత్తెలు ఎలాంటి అవుట్‌ఫిట్ వేసుకున్నా అందంగానే కనిపిస్తారు. నిజానికి అ దుస్తులకు మరింత వన్నెను తీసుకువస్తారు. ఆ కోవకే వస్తుంది బాలీవుడ్ బ్యూటీ నుశ్రత్ భరుచ్చా తాజాగా ఓ ఫోటో షూట్ కోసం నుశ్రత్ వేసుకున్న అవుట్‌ఫిట్ కుర్రాళ్ళకు చెమటలు పట్టిస్తోంది. ఆమె అందం మీద నుంచి చూపు తిప్పుకోనీయకుండా చేస్తోంది.

బాలీవుడ్ లో ఇప్పుడున్న తారామణుల్లో అత్యతంత స్టైలిష్ స్టార్ నుశ్రత్. ఈ భామ అత్యద్భుతమమైన ఫ్యాషన్ వాది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన ఫ్యాషనబుల్ లుక్స్‌తో అందరి చూపును ఎలా కట్టిపడేయాలో ఈ భామకు బాగా తెలుసుకు. మోడ్రన్ అవుట్‌ఫిట్ నుంచి ఎత్నిక్ వేర్ వరకు అన్నింట్లో ఈ భామ అమేజింగ్‌గానే కనిపిస్తుంది కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా ఓ ఫోటో షూట్ కోసం నుశ్రత్ పింక్ కలర్ షార్ట్ అవుట్‌ఫిట్ వేసుకుని తన ఒంపుసొంపులతో అందరిని మంత్రముగ్ధులను చేసింది. ఈ టైట్ ఫిట్ డ్రెస్‌లో తన షేప్స్ చూపిస్తూ కెమెరాకు హాట్ పోజులను అందించి ఫ్యాన్స్‌కు అందాలతో విందు పెట్టింది.

ప్లంగింగ్ నెక్‌లైన్ థిన్ స్ట్రిప్స్‌తో డిజైన్ చేసిన ఈ బాడీ హగ్గింగ్ మినీ డ్రెస్ లో అందరి మైండ్ బ్లాక్ చేసింది నుశ్రత్. తన ఎద పొంగులను తొడ అందాలను చూపిస్తూ కుర్రాళ్ళను తన్మయంలో ముంచేసింది.

ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా సింపుల్ మేకప్ లుక్స్‌ను ఎంచుకుంది నుశ్రత్. కనులకు సబ్టిల్ ఐ ష్యాడో, బ్లాక్ ఐలైనర్, మస్కరా వేసుకుని ఐబ్రోస్‌ని హైలెట్ చేసింది. పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని తన గ్లామర్ లుక్స్ తో సోషల్ మీడియాలో జామ్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఊప్స్ ఐ డిడ్ ఇట్ అగేనే అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ కు క్యాప్షన్‌ని జోడించింది నుశ్రత్.

ఫైన్ ఆర్ట్స్ లో గ్యాడ్యుయేషన్‌ను పూర్తి చేసిన నుశ్రత్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీవైపు అడుగులు వేసింది. 2002లో కిట్టీ పార్టీ అనే ప్రోగ్రామ్‌తో బుల్లితెరకు పరిచయం అయ్యింది ఈ చిన్నది. 2006 లో జై సంతోషి మా అనే చిత్రంతో హిందీ మూవీస్ లో నటనను ప్రారంభించింది. 2010లో తాజ్ మహల్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అనంతరం లవ్ రంజన్స్, ప్యార్ కా పంచనామా, ఆకాష్ వాణీ, డర్ @మాల్ , అజీబ్ దస్తాన్, ఛోరీ, రామ్ సేతు వంటి సినిమాలతో పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే ఫ్యాషన్ పైన తన ఇస్టాన్ని చూపిస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది ఈ చిన్నది.
