Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన మాల్దీవుల సెలవులను సద్వినియోగం చేసుకుంటోంది. ఆమె బీచ్ వెకేషన్ కు చేరుకున్నప్పటి నుండి, అద్భుతమైన ఫోటోలతో తన అభిమానులను అలరిస్తోంది. వెళ్ళింది షార్ట్ వెకేషనే అయినా ఉన్నంత టైం ని చాలా చక్కగా వినియోగించుకుంది ఈ బ్యూటీ . లేటెస్ట్ గా జాన్వీ వైట్ కలర్ కట్ అవుట్ దుస్తులను ధరించి బీచ్ వెకేషన్ ఫ్యాషన్ ను ప్రమోట్ చేస్తోంది. కుర్రాళ్ళను మంత్రముగ్ధులను చేస్తోంది.

Janhvi Kapoor : మాల్దీవ్స్ కి ఎంజాయ్మెంట్ కోసం వెళ్లిన జాన్వీ అక్కడ హాట్ ఫోటో షూట్ చేసి తన ట్రెండ్ ను కంటిన్యూ చేసింది. ఈ ఫోటో షూట్ కోసం ఈ చిన్నది. కట్ అవుట్ డీటెయిల్స్ , ప్లంగింగ్ నెక్ లైన్ , రిబ్బెడ్ ఫీచర్స్ ఉన్న బాడీకాన్ డ్రెస్ ను వేసుకుంది. ఈ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించింది జాన్వీ.

మాల్దీవులు బాలీవుడ్ సెలబ్రిటీలకు ఇష్టమైన బీచ్ హాలిడే గమ్యస్థానాలలో ఒకటి. మాల్దీవులలో ఉన్నప్పుడు ఒక రోజు లేదా పది రోజులు అయినా, ఎల్లప్పుడూ మంచి సమయాన్ని గడుపుతుంటారు అలాంటి మ్యాజిక్ ప్లేస్ ఇది . రీసెంట్ గా జాన్వీ కపూర్ మాల్దీవులలో 24 గంటలు గడిపినప్పుడు, ఆమె దానిని సద్వినియోగం చేసుకుంది. అనేక దుస్తులను మార్చి కుర్రాళ్లను మైమరపించింది. ఆమె రిసార్ట్ లుక్ కోసం కటౌట్ వైట్ మ్యాక్సీ దుస్తుల దగ్గరి నుంచి బికినీ వరకు ధరించి అందాలతో విందు పరిచింది.

మాల్దీవుల్లో అద్భుతమైన చంద్రకాంతి కింద, జాన్వీ కపూర్ తన కటౌట్ వైట్ మ్యాక్సీ డ్రెస్ వేసుకు బ్యాక్ సైడ్ నుంచి దిగిన పిక్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. చంద్రకాంతి కోసం తెలుపు, సముద్రం నుండి నీలం, బీచ్‌లో జాన్వీ కపూర్ ను చూస్తూ ఫ్యాన్స్ మైమరచి పోతున్నారు.

రీసెంట్ గా జాన్వీ మరో వైట్ కలర్ అవుట్ ఫిట్ వేసుకుని ఫ్యాన్స్ ను ఇంప్రెస్స్ చేసింది. బ్లూ అండ్ వితే స్టోన్స్ కుందన్స్ అలంకరణలతో అందంగా డిజైన్ చేసిన షార్ట్ బాడీ కాన్ డ్రెస్ ను వేసుకుని యూత్ లో హీట్ పెంచింది. ఈ ఫరోకు మీదుగా అదే కలర్ ప్యాటర్న్స్ తో వచ్చిన బ్లేజర్ వేసుకుని బాస్ లేడీ గెటప్ లో అదరగొట్టింది.
