Romance: శృంగారం జీవితంలో భాగం. శృంగారం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. శారీరకంగా మానసికంగా శృంగారంతో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ విషయాలు నిపుణులు చెబుతూ ఉంటారు. ఇక రోజూ కుదరకపోయినా కనీసం నెలకు ఒకసారి అయినా శృంగారంలో పాల్గొనాలని తెలియజేస్తున్నారు నిపుణులు. దీని మానసిక శారీరక తృప్తితో పాటు మరెన్నో లాభాలు పొందవచ్చు.
నెలకోసారి శృంగారంతో ప్రయోజనాలు..
నిత్యం శృంగారం చేయడం ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయాలు ప్రయోగాత్మకంగా కూడా నిరూపితం అయ్యాయి. ప్రతి రోజూ వీలుకాని వారు కనీసం నెలకు ఒకసారి అయినా శృంగారం చేయాలని, వీలైతే మద్యలో కూడా అప్పుడప్పుడు పాల్గొంటూ ఉండాలి. దీనివల్ల శరీరానికి కావాల్సిన హార్మోన్స్ రిలీజ్ అయి ఆరోగ్యం బాగా ఉంటుంది.
కొంత మంది వయసు గురించి ఆలోచిస్తూ ఉంటారు. సాధారణంగా 50 నుంచి 55 ఏళ్ల వయసు వరకు శృంగారంలో పాల్గొనవచ్చు. ఇక ప్రత్యేకంగా మహిళలలో కీలకమైన రుతుక్రమం కూడా సరిగ్గా జరుగుతూ ఉంటుంది. శృంగారంలో తరచుగా, చురుకుగా పాల్గొనే వారిలో ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
నెలకోసారి శృంగారంలో పాల్గొనడం మనలో ఎన్నో సమస్యలను సహజంగా పరిష్కరిస్తుంది. తరదుగా శృంగారంలో పాల్గొనే మహిళలు మిగతా వారికంటే ధృడంగా ఉంటారు. రుతుక్రమం సక్రమంగా జరుగుతుంది. వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే తప్పకుండ సురక్షితమైన శృంగారంలో మాత్రమే పాల్గొనాలని సూచిస్తున్నారు నిపుణులు.