ఈ మధ్యకాలంలో టెలివిజన్ యాంకర్స్ కూడా అందాల ప్రదర్శనలో ఏ మాత్రం తగ్గకుండా హద్దులు దాటి చూపిస్తున్నారు. యాంకర్ అనసూయ టెలివిజన్ పై మొదటిసారిగా అందాల ప్రదర్శనకి తెరతీసింది. ఆమె దారిలో రష్మి గౌతమ్ కూడా హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుని రెచ్చగొడుతూ పాపులారిటీ సొంతం చేసుకుంది. వీరిద్దరూ ఏర్పాటు చేసిన దారిలోనే టెలివిజన్ రంగంలోకి అడుగుపెడుతున్న అందాల భామలు అందరూ ప్రయాణం చేస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్, టిక్ టాక్ వీడియో లతో పాపులారిటీ అయిన అందాల భామలు వారి గ్లామర్ తో బుల్లితెరపై అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. అలా అందుకున్నవారే విష్ణుప్రియ, దీపిక పిళ్ళై, ఆషు రెడ్డి. ఈ భామలు టెలివిజన్, అలాగే సోషల్ మీడియా ద్వారా భాగా పాపులర్ అయ్యారు. ఆషు రెడ్డి అయితే జూనియర్ సమంత అనే బ్రాండ్ తో భాగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు అందాల ప్రదర్సనలో సమంతని మించిపోయింది.
క్లీవేజ్ షోతో కాస్ట్యూమ్స్ వేస్తూ కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది. ఈమె దారిలోనే విష్ణు ప్రియ కూడా హాట్ హాట్ ఫోటోషూట్ లతో రెచ్చిపోతుంది. ఇప్పుడు ఇదే దారిలోకి దీపికా పిళ్ళై కూడా వచ్చి చేరింది. ఈ ముద్దుగుమ్మ టిక్ టాక్ షార్ట్ వీడియో యాప్ తో భాగా పాపులర్ అయ్యింది. అందం, ఆకర్షణ ఉండటంతో వేగంగానే బుల్లితెరపైకి ఈ అమ్మడు వచ్చేసింది. అక్కడ మొదటిగా కామెడీ షోలు, డాన్స్ షోలలో కంటిస్టెంట్ గా వచ్చి తరువాత స్టార్ మా లో కామెడీ షోకి యాంకర్ గా మారిపోయింది.
అక్కడ తన గ్లామర్ తో ఈ బుల్లిపిట్ట ఆకట్టుకోవడంతో అవకాశాలు బాగానే వచ్చాయి. శ్రీధర్ సీపాన దర్శకత్వంలో రాఘవేన్ద్రరావు పర్యవేక్షణలో వచ్చిన సినిమాలో హీరోయిన్ గ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ అమ్మడు స్లిమ్ గా హాట్ లుక్స్ తో అందరిని కట్టిపడేస్తుంది. ఇక ఆహాలో కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్ షోకి ఇప్పుడు సుధీర్ తో కలిపి యాంకరింగ్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా మాల్దీవులకి ఆలా హాలిడేకి వెళ్ళింది. అక్కడ స్విమ్ షూట్ లో హాట్ హాట్ ఫోతోలని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇప్పుడు అవి కాస్తా వైరల్ అయ్యాయి. మొన్నటి వరకు ఇలా హాట్ ఫొటోలతో ఆషు రెడ్డి సందడి చేయగా, ఇప్పుడు ఆ జాబితాలోకి దీపికా పిళ్ళై కూడా వచ్చి చేరింది.