Manushi Chhiller : మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన చిత్రాలు అందరి దృష్టిని లాక్ చేశాయి. నలుపు రంగు కటౌట్ దుస్తులు, పెదవులకు బోల్డ్ ఎర్రటి రెడ్ లిప్ స్టిక్ బంగారు ఆభరణాలతో కనిపించి కుర్రాళ్లకు కిక్కిచ్చింది. ఓ ఫోటో షూట్ కోసం వేసుకున్న ఈ అవుట్ ఫిట్ లో తన అందాన్నంతా ఆరబోసి అలరించింది.

ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి . కుర్రాళ్ళకు నిద్ర లేడకుండా చేస్తున్నాయి.

Manushi Chhiller : మానుషి చిల్లర్ అద్భుతమైనఫ్యాషన్ వాది. హిందీలో చేసింది ఒకే సినిమా అయినా సోషల్ మీడియాలో ఈ భమాకు ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. నిత్యం తన హాట్ ఫోటో షూట్ పిక్స్ ను ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది. ఈ బ్లాక్ కలర్ డ్రెస్ లో చేసిన ఫోటో షూట్ పిక్స్ కూడా తన ఫాలోవర్స్ ను మరోసారి మత్తులో ముంచేశాయి. డీప్ నెక్ లైన్, కట్అవుట్ డీటెయిల్స్, స్లీవ్ లెస్ ప్యాట్రన్స్ తో డిజైన్ చేసిన ఈ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపంచింది.

ఈ మధ్యనే మానుషి చిల్లర్ ఢిల్లీలోని చారిత్రక నగరాన్ని అద్భుతమైన ఎరుపు రంగు షరార సేట్ లో సందర్శించి ఫ్యాన్స్ ను మంత్రముగ్దులను చేసింది. తాజ్ మహల్ బ్యాక్‌డ్రాప్‌లో మానుషి చిల్లర్ క్యూట్ స్మైల్ తో పోజులిచ్చిన పిక్స్ యూత్ హృదయాలను దోచేసాయి . ఈ పిక్స్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేసి అద్భుతమైన ఉదయం అని క్యాప్షన్ ను జోడించింది.

మానుషి చిల్లర్ డిజైనర్ ద్వయం దృష్టి , జహాబియా దుస్తుల సేకరణ నుండి ఈ రెడ్ షరార్ సెట్‌ను ఎంచుకుంది.

రీసెంట్ గా ఓ ఫ్యాషన్ ఈవెంట్ లో చందమామలా మెరిసింది మానుషి చిల్లర్ . ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శివాంగి పర్దాన్ డిజైన్ చేసిన అద్భుతమైన లెహెంగా సెట్ ను వేసుకుని రెడ్ కార్పెట్ పైన సందడి చేసింది. హెవీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ తో వచ్చిన ఈ అవుట్ ఫిట్ లో షో స్టాపర్ గా అదరగొట్టింది.
