• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Daily Serials

Intinti Gruhalakshmi: చెల్లి దగ్గర బాకీ వసూలు చేసుకున్న నందు.. తులసికి గిఫ్ట్ తెచ్చిన సామ్రాట్!

TV Desk by TV Desk
November 8, 2022
in Daily Serials
0
Intinti Gruhalakshmi: తులసి, సామ్రాట్ ల గురించి అసభ్యకరంగా మాట్లాడిన కాలనీవాసులు.. అందరికీ దిమ్మతిరిగే సమాధానమిచ్చిన తులసి!

Intinti Gruhalakshmi:   ఈరోజు ఎపిసోడ్లో నందు తన తండ్రి పుట్టిన రోజు గురించి ఆలోచనలో పడతాడు. అదే సమయంలో అనసూయ మీ నాన్నగారు ఏంటి ఇంత మూర్ఖంగా తయారయ్యారు అని అంటుంది. దాంతో నందు ఒక కొడుకుగా ఆయన బర్త్డే చేయకపోతే ఎలా అని అంటాడు. ఇక అక్కడికి మాధవి వచ్చిఅనసూయ ను తులసి విషయం గురించి గట్టిగా అడుగుతుంది.

దాంతో నందు ఎందుకలా అంటున్నావ్ నాకంటే నీకు మీ వదిననే ఎక్కువ అయ్యిందా అని కోపంగా అంటాడు. దాంతో మాధవి నువ్వు చేస్తే లేని తప్పు తను చేస్తే ఎలా వస్తుంది అని గట్టిగా అడుగుతుంది. భార్య ఉండగానే ఇంకొక ఆవిడతో ఎఫైర్ పెట్టుకున్నావు.. అలాంటిది వదిన మీద ఎలా కోపం చూపిస్తున్నావు అని అంటుంది. ఒక అనసూయతో నీ కొడుకు చేస్తే రాని తప్పు నీ కోడలు చేస్తా వచ్చిందా అని గట్టిగా అడుగుతుంది.

అప్పుడే లాస్య మధ్యలో వచ్చి అమ్మతో మాట్లాడే పద్ధతి ఇదేనా అనడంతో.. వెంటనే మాధవి నువ్వు నాకు పద్ధతుల గురించి చెప్పకు అని కౌంటర్ వేస్తుంది. ఇక నందు కూడా ఎంత మాట్లాడినా మాధవి మాత్రం మనసులో మాటలన్నీ బయటికి పెడుతుంది. ఇక ఓవైపు సామ్రాట్ తులసి కోసం ఇల్లు ఏర్పాట్లు చేస్తాడు. కానీ ఆ విషయం తులసికి తెలియకుండా చేస్తాడు.

తులసి తో ఇల్లు నచ్చిందా అనటంతో.. ముందు ఇంటి ఓనర్ కు నేను నచ్చాలి అంటుంది సరదాగా. ఇక సామ్రాట్ మీకు ఈ ఇల్లు దొరుకుతుందని నాకు అనిపిస్తుంది అనటంతో అప్పుడే ఆ ఇంటి ఓనర్ అక్కడికి వచ్చి మాట్లాడుతాడు. ఇక మీకు ఒక విషయం చెప్పాలి అని తులసి అంటుంది. నేను సింగిల్ అని ఇతను నా ఫ్రెండ్ అప్పుడప్పుడు వస్తుంటాడు అని.. అప్పుడప్పుడు నా కొడుకు కూడా వస్తుంటాడు అని అనటంతో ఆమె ఓకే అంటుంది.

ఇక కాసేపు ఓనర్ తో సామ్రాట్, తులసి సరదాగా మాట్లాడుతుంటారు. మరోవైపు మాధవి తన తల్లిపై విరుచుకుపడుతూ ఉంటుంది. మధ్యలో నందు వచ్చి మీ వదిన అది చేసింది ఇది చేసింది అంటున్నావ్.. మరి నేను నీకోసం చేసింది గుర్తుకు లేదా అని గతంలో తన చెల్లికి తీర్చిన బాధ్యతలు గురించి గుర్తు చేస్తాడు. ఆ తర్వాత.. నందు తన చెల్లితో నీకు తల్లి, అన్న లేడు అనుకొని ఇక్కడి నుంచి వెళ్ళు.. వెళ్లేటప్పుడునీకోసం ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి అప్పజెప్పు అని అంటాడు.

Intinti Gruhalakshmi 1.jpg. 1

Intinti Gruhalakshmi: 

ఇంకా ఆ మాటలకు షాక్ అవుతుంది మాధవి. వెంటనే అకౌంటుకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇలాంటి అదృష్టం అందరికీ దక్కదు అని కోపంగా మాట్లాడుతుంది. తల్లితో కూడా తొమ్మిది నెలలు మోసి కన్నావు కదా దానికి ఏమైనా ఖర్చు అయ్యిందా అని గట్టిగా అడుగుతుంది. ఓ వైపు తులసి ఇళ్ళు దొరకడంతో సంతోషపడుతుంది. దాంతో సామ్రాట్ ఆమె ఆనందాన్ని చూసి సంతోషపడతాడు. అంతేకాకుండా ఒక గిఫ్ట్ తెచ్చాను అని అంటాడు. దాంతో తులసి ఆశ్చర్యంగా చూస్తుంది.

Post Views: 115
Tags: Intinti GruhalakshminandusamratTulsi

Related Posts

Salman Khan : 57 ఏళ్ల బ్యాచలర్ బర్త్‌డే పార్టీలో తారల హంగామా
Actress

Salman Khan : 57 ఏళ్ల బ్యాచలర్ బర్త్‌డే పార్టీలో తారల హంగామా

December 27, 2022
Intinti Gruhalakshmi: లాస్యను పట్టించుకోని కుటుంబ సభ్యులు.. సంతోషంలో తులసి!
Daily Serials

Intinti Gruhalakshmi: లాస్యను పట్టించుకోని కుటుంబ సభ్యులు.. సంతోషంలో తులసి!

December 2, 2022
Intinti Gruhalakshmi: అత్తకు మాట ఇచ్చిన కోడలు.. లాస్య కోసం దేవుడికి దండం పెట్టుకుంటున్న తులసి!
Daily Serials

Intinti Gruhalakshmi: అత్తకు మాట ఇచ్చిన కోడలు.. లాస్య కోసం దేవుడికి దండం పెట్టుకుంటున్న తులసి!

December 1, 2022
Guppedantha Manasu: రిషి మాటలకు బాధపడుతున్న జగతి.. భవిష్యత్తు గురించి భయపడుతున్న గౌతమ్!
Daily Serials

Guppedantha Manasu: రిషి మాటలకు బాధపడుతున్న జగతి.. భవిష్యత్తు గురించి భయపడుతున్న గౌతమ్!

December 1, 2022
Intinti Gruhalakshmi: సామ్రాట్ ను మోసం చేసి పరుగులు పెట్టించిన తులసి.. అందరి ముందు లాస్యకు అవమానం!
Daily Serials

Intinti Gruhalakshmi: సామ్రాట్ ను మోసం చేసి పరుగులు పెట్టించిన తులసి.. అందరి ముందు లాస్యకు అవమానం!

November 30, 2022
Guppedantha Manasu: పడిపోతున్న తల్లిని చేతులతో పట్టుకున్న రిషి.. వారి మధ్య ప్రేమ చూసి జీర్ణించుకోలేకపోతున్న దేవయాని!
Daily Serials

Guppedantha Manasu: పడిపోతున్న తల్లిని చేతులతో పట్టుకున్న రిషి.. వారి మధ్య ప్రేమ చూసి జీర్ణించుకోలేకపోతున్న దేవయాని!

November 30, 2022

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 5, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 5, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media