Chitrangda Sing : బాలీవుడ్ నటి చిత్రాంగదా సింగ్ అద్భుతమైన ఫ్యాషన్ వాది. ఆమె ధరించే ప్రతి అవుట్ ఫిట్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. ఫ్యాషన్ ప్రియుల ఆల్ టైం ఫేవరెట్ ఈ బ్యూటీ. అందుకే తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ వారిని ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది. లేటెస్ట్ గా రెడ్ కలర్ అవుట్ ఫిట్ వేసుకుని కుర్రాళ్ళను రెచ్చగొట్టింది.

Chitrangda Sing : ఓ ఫోటోషూట్ కోసం వెల్వెట్ రెడ్ కలర్ కో- ఆర్డ్ సెట్ వేసుకుంది చిత్రాంగదా. టై నాట్ డీటెయిల్స్ తో స్ట్రాప్ లెస్ బ్లౌజ్ వేసుకుని ఎద అందాలను చూపిస్తూ యూత్ ను క్లీన్ బౌల్డ్ చేసింది. ఫ్రంట్ స్లిట్ రఫెల్డ్ డీటెయిల్స్ తో వచ్చిన స్కర్ట్ లో తన సోయగాలను పరిచింది ఈ చిన్నది. ఈ అవుట్ ఫిట్ లో కెమెరాకు హాట్ పోజులిచ్చి అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చిత్రాంగదా ఈ హాట్ ఫోటోషూట్ పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి. అమ్మడి అందాల ఆరబోత పైనే ఫ్యాన్స్ అంతా ముచ్చటించుకుంటున్నారు. లైకులు, కామెంట్లతో ఇన్ బాక్స్ ను నింపేస్తున్నారు.

గతంలోనూ ఇలాంటి ఎన్నో హాట్ ఫోటో షూట్లను చేసింది చిత్రాంగదా. ప్లంగింగ్ నెక్ లైన్ భారీ అలంకరణలతో వచ్చిన ఫ్లోరల్ బాడీ హగ్గింగ్ డ్రెస్ ని వేసుకొని ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. ఈ బాడీకాన్ డ్రెస్ ను ఇమాన్ ఫ్యాషన్ లేబుల్ నుంచి సేకరించింది ఈ బ్యూటీ.

డ్రమాటిక్ స్లీవ్స్ తో, డీప్ నెక్ లైన్ తో వచ్చిన ఈ డ్రెస్ లో తన ఎద అందాలను చూపిస్తూ క్లీన్ బౌల్డ్ చేసింది. మేకప్ ఆర్టిస్ట్ మేఘన చిత్రాంగదా అందాలకు మెరుగులుదిద్దగా. ఈషా స్టైలిష్ లుక్స్ ని అందించింది. ఈ అవుట్ ఫిట్ పిక్స్ కూడా ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయ్యాయి.

ఈ మధ్యనే అదిరిపోయే గోల్డెన్ గౌన్ వేసుకుని ఫ్యాన్స్ ను ఊర్రూతలూగించింది. అభిజిత్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఈ అందమైన అవుట్ ఫిట్ ని ఎన్నుకుంది ఈ బ్యూటీ. డీప్ నెక్ లైన్, థై హై స్లిట్ తో ఉన్న ఈ డ్రెస్ లో ఎంతో సెక్సీగా కనిపించింది.
