• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Gallery Actress

Pooja Hegde : నిమ్మపండు డ్రెస్సులో సీక్రెట్ అందాల విందు

Aruna K by Aruna K
October 28, 2022
in Actress, Gallery, Life Style, National, Rtv Entertainment, Updates, Viral
0
Pooja Hegde : నిమ్మపండు డ్రెస్సులో సీక్రెట్ అందాల విందు

Pooja Hegde : ఆగస్టు మొదలు భారతదేశంలో పండుగల  వైభవంగా ప్రారంభమైంది. వినాయక చవితితో దేశంలో అధికారిక ఉత్సవాల సీజన్ ప్రారంభమైంది. నవరాత్రి, దుర్గాపూజ , దీపావళి ఇలా వరుస పండుగలతో ప్రజలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇక ఫ్యాషన్ పరిశ్రమ మొత్తం ఈ ఉత్సాహభరితమైన పండుగల కోసం అత్యద్భుతమైన అవుట్‌ఫిట్స్‌ను అందించడంలో బిజీ అయిపోయింది. ఈ పండుగల వేళ బాలీవుడ్ తారలు ఒకరిని మించి మరొకరు ఫెస్టివ్ ఫ్యాషన్‌తో సందడి చేశారు. ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్మెంట్స్‌ ఇచ్చేశారు. బుట్టబొమ్మ  పూజా హెగ్దే కూడా తనదైన స్టైల్స్‌ను ఈ ఫెస్టివ్‌ సీజన్ లో పరిచయం చేసింది. తాజాగా నిమ్మపండు లెహెంగా సెట్ వేసుకుని కుర్రాళ్ల  మైండ్ బ్లాక్ చేసింది.

pooja-hegde-glamours-looks-in-fresh-lime-lehenga-set-fires-internet
pooja-hegde-glamours-looks-in-fresh-lime-lehenga-set-fires-internet

 

Pooja Hegde : ఓ ఫోటో షూట్ కోసం పూజా హెగ్దే లైమ్ గ్రీన్ కలర్ లెహెంగా సెట్‌ ధరించి అదరగొట్టింది. తన ఫ్యాన్స్‌ను క్లీన్ బౌల్డ్ చేసింది. షీర్ లేస్ డీటైల్స్‌ తో అద్భుతమైన ఫ్లేర్స్‌తో వచ్చిన ఫ్లేర్డ్ లెహెంగా స్కర్ట్ ను ధరించింది. ఈ స్కర్ట్‌కు జోడీగా ప్లంగింగ్ నెక్‌లైన్‌తో వచ్చిన స్ట్రాపీ స్పగెట్టీ బ్లౌజ్‌ను ఎన్నుకుంది. ఆ అవుట్‌ఫిట్‌కు మ్యాచింగ్‌గా స్టేట్మెంట్ డ్యాంగ్లింగ్ ఇయర్‌ రింగ్స్ చెవులకు అలంకరించుకుంది. తన కురులను లూజ్‌గా వదిలి మినిమల్ మేకప్‌తో కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది.

pooja-hegde-glamours-looks-in-fresh-lime-lehenga-set-fires-internet
pooja-hegde-glamours-looks-in-fresh-lime-lehenga-set-fires-internet

పూజా హెగ్దే ఈ అవుట్‌ఫిట్‌తో  దిగిన పిక్స్‌ను తన ఇన్‌ స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీపాల వెలుగులో చాలా కూల్ గా ఫోటోలు దిగినా.. పూజా అందాలు కుర్రాళ్ల గుండెల్లో మంటలు పుట్టిస్తున్నాయి.

pooja-hegde-glamours-looks-in-fresh-lime-lehenga-set-fires-internet
pooja-hegde-glamours-looks-in-fresh-lime-lehenga-set-fires-internet

డీప్‌ నెక్‌తో వచ్చిన బ్లౌజ్‌ లో పూజా తన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ లుక్స్ లో పూజాను చూస్తూ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. పూజా అందాలకు ఫిదా అవుతున్నారు.

pooja-hegde-glamours-looks-in-fresh-lime-lehenga-set-fires-internet
pooja-hegde-glamours-looks-in-fresh-lime-lehenga-set-fires-internet

రీసెంట్‌గా పూజా అద్భుతమైన పసుపు రంగు షరారా సెట్ వేసుకుని ఫెస్టివ్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్‌ ఇచ్చేసింది. ఓ ఫోటో షూట్ కోసం వేసుకున్న ఈ అవుట్‌ఫిట్ పిక్స్‌ను పూజా హెగ్దే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్‌కు కూడా ఫాలోవర్స్ క్రేజీ కామెంట్స్‌ను పోస్ట్ చేశారు.

pooja-hegde-glamours-looks-in-fresh-lime-lehenga-set-fires-internet
pooja-hegde-glamours-looks-in-fresh-lime-lehenga-set-fires-internet

క్లాతింగ్ బ్రాండ్ అర్చనా జాజు షెల్ఫ్ నుంచి పూజా ఈ షరారాను ఎన్నుకుంది. సబ్టిల్ డీటైల్స్‌తో అందమైన ఎంబ్రాయిడరీతో వచ్చిన ఈ ఎల్లో అవుట్‌ఫిట్‌లో ఎంతో సాంప్రదాయంగా కనిపించింది పూజా. ఫుల్ స్లీవ్స్‌ తో వచ్చిన పొట్టి కుర్తాకు జోడీగా ఫ్లేర్డ్ షరారా ప్యాంట్ వేసుకుని , వీటికి మ్యాచింగ్‌గా షిఫాన్ దుపట్టాను వేసుకుని ఎత్నిక్ లుక్స్‌లో మెరిసిపోయింది ఈ బుట్టబొమ్మ. మినిమల్ మేకప్‌తో చెవులకు జుంకాలు తగిలించుకుని అదరగొట్టింది.

pooja-hegde-glamours-looks-in-fresh-lime-lehenga-set-fires-internet
pooja-hegde-glamours-looks-in-fresh-lime-lehenga-set-fires-internet
Post Views: 200
Tags: ethnic fashion shootglamours stillslehenga setpooja hegdesharara outfittraditional outfit

Related Posts

Faria Abdullah new pics
Actress

Faria Abdullah: ఫారియా అందాలు చూడతరమా….

August 31, 2023
Chiranjeevi family pics
Actor

Chiranjeevi: చెల్లెలతో రాఖీ పండగ జరుపుకుంటున్న చిరు

August 31, 2023
Allu Arha & Allu Aion pics
Celebrities

Allu Arha & Allu Aion: అన్నయ ఆయన్ కి రాఖీ కడుతున్న అర్హ

August 31, 2023
Malavika Mohanan saree pics
Actress

Malavika Mohanan: అందాలతో మాయచేస్తున్న మాళవిక మోహనన్

August 30, 2023
Anupama saree pics
Actress

Anupama: ఎంత ముద్దుగా ఉందో అనుపమ…చీర అందాలకు ఫిదా అవ్వాల్సిందే

August 30, 2023
Keerthy Suresh saree pics
Actress

Keerthy Suresh: ఓనం సంబరాల్లో మెరిసిపోతున్న కీర్తి సురేష్

August 30, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 6, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 6, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media