Calories: కొంత మంది ఆరోగ్యం విషయంలో చాలా అలసత్వం ప్రదర్శిస్తుంటారు. అలాగే సరైన ఆహారం తీసుకుంటేనే మనం ఎప్పటికి ఆరోగ్యంగా ఉంటాము. ఇక కరోనా తర్వాత కొంత మందిలో ఆరోగ్యం పై శ్రద్ధ పెరిగింది. ఇంకా కొంత మంది మాత్రం ఇప్పటికి అశ్రద్ధగానే ఉంటున్నారు. అయితే బలవర్ధకమైన ఆహారంతో కాలరీస్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక స్నాక్స్ విషయంలో పిల్లల నుండి పెద్దల వరకు ఎవరు కూడా వెనకడుగు వేయరు. స్నాక్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అవి ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కానీ ఆరోగ్యానికి మేలు చేసే స్నాక్స్ కూడా కొన్ని ఉన్నాయండోయ్. అవేమిటో తెలుసుకుందాం.
మనం ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. కానీ ఆ జంక్ ఫుడ్ ప్లేస్ లో వేరు శనగ, మఖానే మరియు మొలకలు వంటి ఆహారం తీసుకోవడం వల్ల మనం శరీరానికి హానీ కలగకుండా ఉంటాయి. వీటిలో విటమిన్లు, ప్రోటీన్లు మరియు కార్బో హైడ్రేట్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకుంటే స్నాక్స్ తిన్నట్టు ఉంటుంది మరియు జంక్ ఫుడ్ కి దూరంగా ఉన్నట్టు ఉంటుంది.
మైక్రోవేవ్ లో చేసే పాప్ కార్న్ లో 0.5 సోడియం మరియు 220 mg కొలెస్ట్రాల్ 0 mg పిండి పదార్థాలు, 24 గ్రాముల ఫైబర్ 6 గ్రాముల క్యాలరీలు మొత్తంగా ఈ పాప్ కార్న్ 6 కప్పులు తీసుకుంటే 100 క్యాలరీలు ఉంటుంది. జున్నుతో తయారు చేసిన రస్క్ లో 1.2 గ్రా సోడియం, 397 mg కొలెస్ట్రాల్ 5mg క్యాలరీలు మొత్తంగా 100 వరకు ఉంటుంది.
Calories:
½ కప్పుల స్లో చర్డ్స్ ఐస్ క్రీమ్ లో 2 గ్రాముల సోడియం 45 mg కొలెస్ట్రాల్ 20 mg పిండి పదార్థాలు, 15 గ్రాముల క్యాలరీలు మొత్తం హాఫ్ కప్ లో 100 క్యాలరీలు ఉంటాయి.