Malavika Mohan: మాళవిక మోహన్ గురించి మనందరికీ తెలిసిందే. మాళవిక మోహన్ తక్కువ సినిమాలలో నటించినప్పటికీ భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఈమె ఎక్కువగా హాట్ ఫోటో షూట్ చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది. తరచూ ఏదో ఒక విషయంపై వార్తలో నిలుస్తూ ఉంటుంది మాళవిక మోహన్.
ఈ ముద్దుగుమ్మ అందాలకు సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. కాగా మొదట మాళవిక పట్టం పోల్ అనే ఒక మలయాళ సినిమాతో సిని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళ భాషలో కూడా పలు సినిమాలలో నటించి అక్కడ కూడా హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది.
ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. కాగా ఈ సినిమా విడుదల అయి మంచి విజయం సాధించింది. కాగా పేట తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతుంది అని అభిమానులు భావించారు.
ఈ సినిమాతో తర్వాత ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ ఈమెకు ఆశించిన విధంగా అవకాశాలు రాలేదు. ఇది ఇలా ఉంటే మాళవిక మోహన్ తెలుగు సినిమాలలో నటించబోతోందని తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో మాళవిక మోహన్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. కాగా ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ను పెట్టాలని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇకపోతే మాళవిక మోహన్ కు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోషూట్స్ తో కుర్ర కారుకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఏసీలో కూడా చెమటలు పట్టించే విధంగా తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఫోటోలలో మాళవిక మోహన్ వైట్ కలర్ లెహంగాను ధరించింది. అందులో తన నడుము, ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. అంతే కాకుండా ఆ ఫోటోలను ఆమె లో దుస్తులు కూడా ధరించకుండా మత్తెక్కించే ఫోజులతో ఫోటోలకు ఫోజులిచ్చింది.