hebah patel: టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట కుమారి 21 ఎఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇందులో రాజ్ తరుణ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే విపరీతంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది హెబ్బా పటేల్.
అంతేకాకుండా కుమారి 21ఎఫ్ సినిమాలో తన అందాల ఆరబోతుతో యూత్ ని ఒక్కసారిగా కట్టిపడేసింది. కాగా హెబ్బా పటేల్ తెలుగులో నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ వదిన ఎందుకు ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకుంది.
హెబ్బా పటేల్ తెలుగులో కుమారి 21ఎఫ్ సినిమా తరువాత ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈడోరకం ఆడోరకం, అందగాడు, ఏంజెల్, 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా,నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్ లాంటి సినిమాలలో నటించి మెప్పించింది. హీరోయిన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా పలు ఐటెం సాంగ్స్ లో కూడా చిందులు వేసి యూత్ కి మరింత చేరువ అయింది.
హెబ్బా తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ,తమిళ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినీ ఇండస్ట్రీలో అందం అభినయం టాలెంట్ ఉన్నప్పటికీ అవకాశాలు రాకుండా ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అలాంటి వారిలో హెబ్బా పటేల్ కూడా ఒకరు అని చెప్పవచ్చు.
ఇది ఇలా ఉంటే హెబ్బా పటేల్ సినిమాల్లో నటించక పోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువగా ఉంటుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈమె తన అందాల ఆరబోత విషయంలో కాస్త డోస్ ని పెంచేసింది అని చెప్పవచ్చు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలో ఆమె రెడ్ కలర్ డ్రెస్ ను ధరించింది. అరటి కలర్ డ్రెస్ లో నుంచి ఉప్పొంగుతున్న తన ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది ఈ ముద్దుగుమ్మ.