Lahari Shari: లహరి షారీ.. ఈ ముద్దుగుమ్మ పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వరుసగా హాట్ ఫోటోషూట్లు బికినీ షూట్ లు చేస్తూ తరచూ సోషల్ మీడియాలో వార్తలు నిలుస్తూ ఉంది లహరి. ఇకపోతే లహరి షారీ మనందరికీ సుపరిచితమే. బిగ్ బాస్ షో ద్వారా లహరి మంచి గుర్తింపు తెచ్చుకుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.
అయితే బిగ్ బాస్ షో కి ఎంట్రీ ఇవ్వకముందు లహరి ఎవరు అన్నది చాలామంది ప్రేక్షకులకు తెలియదు. కానీ లహరి బిగ్ బాస్ సీజన్ 5లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించిన విధంగా భారీ పాపులాయిటీని సంపాదించుకుంది. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో ఆటలు పాటలు టాస్కులతో ప్రేక్షకులను మనసులలో మంచి గుర్తింపుని ఏర్పరచుకోవడంతోపాటు ముఖ్యంగా తన అందాల ఆరబోతతో విపరీతంగా ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది.
ఇక బిగ్ బాస్ హౌస్ లో ఆమె అందాలకు యువత ఫిదా అయ్యారు. ఇక బిగ్ బాస్ హౌస్ కీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె నటిగా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.
లహరి తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోషూట్ చేస్తూ వరుసగా అందాలు కనువిందు చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో అయితే తన అందాల ఆరబోత విషయంలో ఈ ముద్దుగుమ్మ కాస్త డోస్ ని పెంచింది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే తాజాగాలహరి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటోలో బ్లాక్ కలర్ పొట్టి డ్రెస్సులు ధరించి తన ఎద అందాలను చూపిస్తూ యువతను రెచ్చగొడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో అభిమానులు ఆ ఫోటోలపై కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.