Ashu Reddy: తెలుగు సినీ ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కర్లేదు. ఈమె మొదట సోషల్ మీడియాలో డబస్మాష్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇకపోతే అషు రెడ్డి కి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
ఈమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండడంతో పాటు ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది ఈ బిగ్ బాస్ బ్యూటీ. ఈమె తనకున్న క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఈమె తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్ లతో పాటు నిత్యం ఏదో రకమైన ట్వీట్ లు చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది. ఎక్కువగా ఈమె కాంట్రవర్సీల ద్వారానే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
ఇకపోతే సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కువగా ఈమె బికినీ ఫోటో షూట్ లు చేసి కుర్ర కారకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా అషు రెడ్డి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె తన లోదస్తులు కనిపించే విధంగా బికినీ ఫోటోషూట్లో స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఎంచక్కా సూర్య రష్మీ ని ఆస్వాదిస్తూ స్విమ్మింగ్ ఫూల్ లో ఈత కొడుతోంది.