Nabha Natesh: హీరోయిన్ నభా నటేష్ మనందరికీ సుపరిచితమే. శివరాజ్ కుమార్ హీరోగా నటించిన వజ్రకాయ సినిమాతో 2015లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా ఊహించిన విధంగా సక్సెస్ కాలేకపోయింది.
అయినప్పటికీ నభా నటేష్ కు మాత్రం మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి మెప్పించింది. సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతో హీరోయిన్ నబా నటేష్ కు కూడా మంచి గుర్తింపు దక్కింది.
అయితే అందం నటన అభినయం అన్ని ఉన్నప్పటికీ ఎందుకు ఈమెకు హీరోయిన్ గా మాత్రం అవకాశాలు రావడం లేదు. అయితే నభా నటేష్ సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్ చేస్తూ అందాలు కనువిందు చేస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో నుంచి ఎటువంటి సినిమాలు విడుదల కాలేదు.
దీంతో అవకాశాల కోసం ఈ మీ సోషల్ మీడియా వేదికగా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇంత అందాల ప్రదర్శన చేసినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా నభా నటేష్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఫోటోలలో ఆమె జాకెట్ విప్పేసి మరి తన లోదుస్తూ లతో యువతకీ టెంపరేచర్ అమ్మని పెంచేస్తోంది.