Lahari Shari: తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ లహరి షారీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్బాస్ హౌస్ ద్వారా లహరి షారీ విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. లహరి బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక బిగ్ బాస్ హౌస్ లో ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒకరు ఆమె అందాలకు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈమె నటిగా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఇక ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. తరచూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ తన అందాలతో యువతని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. కాగా ఈ ముద్దుగుమ్మ తరచూ వెకేషన్లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
అంతేకాకుండా ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. వెకేషన్ లు తిరుగుతూ అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆ ప్రకృతిలో తన అందాలను ఆరబోస్తూ అందుకు సంబంధించిన హాట్ అలాగే బికినీ ఫొటో లను షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా లహరి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె రెడ్ కలర్ సోఫాలో రెడ్ కలర్ పొట్టి డ్రస్సును ధరించి తన థైస్ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది.