Viral Fight Video: జంతువుల మధ్య జరిగే పోరాటాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. మాములుగా మనం చూసేవి మాత్రం పాము, ముంగీస ల మధ్య లేదా రెండు పాముల మధ్య జరిగేవి చూస్తుంటాం. ఇంకా లోతుగా వెళ్తే పులి జింక ల మధ్య జరిగే పోరాటం. జింక ని పట్టుకోవడానికి పులి దాని వెనక పరుగెత్తే వీడియోలు మనం ఇప్పటి వరకు చాలనే చూసాం కదా.
పులి పంజా విసిరితే ఇక జింక పని అంతే. కొన్ని తెలివిగా తప్పించుకుంటే మరి కొన్ని జంతువులు మాత్రం సులభంగా దొరికిపోతుంటాయి. అయితే ఇదే పోరాటం మొసలి మరియు జింక మధ్య జరిగితే ఎలా ఉంటుంది. అలాంటి ఘటన గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం.
నీళ్ళల్లో జీవించే మొసలి మరియు అడవిలో నివసించే కొండ చిలువల మధ్య జరిగింది. కొండ చిలువ విషయానికి వస్తే చిన్న కొండ చిలువలు పక్షులను తింటాయి. ఏవ్ పెద్ద కొండా చిలువలు అయితే జంతువులను వెంటాడుతాయి. అలా పెద్ద కొండ చిలువలకు మొసలినైనా మింగేసే సామర్ధ్యం ఉంటుంది. అలాగే మొసళ్ళు కూడా అంతే పెద్ద మొసళ్ళు అయితే ఎలాంటి జంతువునైనా వాటి దంతాలతో పట్టేస్తాయి.
ఇలా కొండచిలువ మరియు మొసలి మధ్య పోరాటం జరిగింది. అయితే మొదటగా కొండా చిలువ ని చుసిన మొసలి దాన్ని దంతాలతో గట్టిగా పట్టేసుకుంది. అయితే కొండ చిలువ చిన్నది కావడంతో దానికి పోరాడే అవకాశం లేకుండా పోయింది పాపం.
Viral Fight Video
అదే ఆ సమయంలో పెద్ద కొండా చిలువ ఉంది తెలుసుకోండిఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రతిఘటించి తనను తాను విడిపించుకొని మొసలిపై దాడి చేసేదని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఈ వీడియో వైరల్ అవుతోంది.
View this post on Instagram