Shivathmikar: రౌడీ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన “దొరసాని” సినిమాతో శివాత్మిక రాజశేఖర్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే.
మొదటి సినిమా పెద్దగా ఆడకపోయినా గానీ శివాత్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. నటన పరంగా అంతా బాగానే ఉన్నా కానీ అవకాశాలు మాత్రం ఈ ప్రముఖ హీరో కూతురికి ఆశించిన స్థాయిలో రాలేదు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో రెండు క్రేజీ ప్రాజెక్టులకు శివాత్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఇంకా ఆ తమిళ్ ప్రాజెక్టులు మొదలుకావడానికి టైం పట్టే పరిస్థితి ఉండటంతో త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్ నడుస్తుంది.
ఇదంతా పక్కన పెడితే ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో శివాత్మిక తన హాట్ అందాలతో ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది.
రకరకాల దుస్తులతో శివాత్మిక చూపించే అందాలకు కుర్ర కారు ఎంతగానో ఫిదా అవుతూ ఉంటారు.
ఇన్నర్ వేర్ ని తలపించే టాప్ లెస్ డ్రెస్సులతో ఎప్పటికప్పుడు తన అందాలు చూపించే ఈ ముద్దుగుమ్మ తాజాగా.. క్లాసికల్ లుక్ లో భరతనాట్యం చేస్తూ ఫోటోలు దిగింది.
ఇదే సమయంలో వీడియోలు కూడా పోస్ట్ చేయడం జరిగింది. భరతనాట్యంలో శివాత్మిక ఇస్తున్న లుక్స్ వైరల్ గా మారాయి. ఎద అందాలను చూపిస్తూ శివాత్మిక లుక్స్.. పాతకాలం నాటి క్లాస్ హీరోయిన్ లని గుర్తు చేస్తూ ఉన్నాయి.