Shriya Saran: హీరోయిన్ శ్రీయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “ఇష్టం” సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన శ్రీయ.. అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. అప్పట్లో దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు అందరి సరసన నాటించింది.
చిరంజీవితో ఠాగూర్, నాగార్జునతో సంతోషం, వెంకటేష్ తో సుభాష్ చంద్రబోస్, పవన్ కళ్యాణ్ తో బాలు, మహేష్ బాబుతో అర్జున్, ఎన్టీఆర్ తో నా అల్లుడు, ప్రభాస్ తో చత్రపతి, బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి సినిమాలు చేయడం జరిగింది. మెల్లిమెల్లిగా అవకాశాలు తగ్గుతున్న క్రమంలో స్పెషల్ సాంగ్ లు కూడా చేయడం జరిగింది.
ఆ తర్వాత పెళ్లి చేసుకున్న శ్రీయ కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమైంది. అనంతరం ఒక బిడ్డకు కూడా జన్మనివ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ “RRR”లో చాలా కీలకమైన పాత్రతో రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక ఇదే సమయంలో సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో మళ్లీ శ్రీయ శ్రీకారం చుట్టడం జరిగింది.
తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఫుల్ క్లీవేజ్ షో తరహాలో తొడలు చూపిస్తూ శ్రీయ ఇచ్చిన స్టిల్స్ కుర్రకారునీ మతి పోగొట్టేట్లు చేస్తున్నాయి. మళ్లీ యధావిధిగా శ్రీయ సరికొత్త లుక్ లో… చాలా గ్లామరస్ గా ఫోటోలలో కనిపిస్తోంది.