Taapsee Pannu : టాలీవుడ్ కమ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను నిజయమైన ఫ్యాషన్ వాది. ఆమె బీరువా నిండా అందమైన అందరి దృష్టిని ఆకర్షించే అదిరిపోయే అవుట్‌ఫిట్స్‌తో నిండిపోయి ఉంటాయి. ఎప్పుడు ఆఫ్‌లైన్‌లో కనిపించినా తాప్సీ పన్ను తనదైన స్టైలిష్ లుక్స్‌తో తళుక్కుమంటుంది. తాజాగా తాప్సీ పన్ను మరో
అద్భుతమైన అవుట్‌ఫిట్ త అదరగొడుతోంది. విభిన్న రంగులతో డిజైన్ చేసిన మల్టీ కలర్డ్ ప్యాంట్ సూట్ వేసుకుని తాప్సీ పన్ను అందరిని పరేషాన్ చేసింది.


Taapsee Pannu : ఈ అవుట్‌ఫిట్‌ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనక్ హౌస్ వరు భల్ కలెక్షన్స్‌ను నుంచి సేకరించింది. లైట్ కలర్ బ్యాక్ డ్రాప్‌లో పసుపు పచ్చ, ఆకుపచ్చ ఫ్లోరల్ డిజైన్స్‌లో వచ్చిన ప్రింటెడ్ బ్లేజర్ డిజైనర్ పీస్‌లో తాప్సీ ఎంతో అట్రాక్టివ్ గా కనిపించింది. ఈ బ్లేజర్‌కు సరిగ్గా నప్పే విధంగా సిమిలర్ ప్రింట్స్ తో వచ్చిన ఫ్లేర్డ్ ప్యాంట్‌ను ధరించింది. బ్లేజర్ లోపల పింక్ కలర్ బ్రాలెట్ వేసుకుని, బ్లేజర్ బటన్స్ పెట్టుకోకుండా తన ఎద అందాలను పరిచింది ఈ ముద్దుగుమ్మ. తాప్సీ కనులకు మస్కరా ,ఐ లాషెస్, ఐ లైనర్ దిద్దుకుని పెదాలకు రెడ్ కలర్ లిప్‌స్టిక్ పెట్టుకుంది. అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా తన కురులను దగ్గరికి చేర్చి హై పోనీటెయిల్ వేసుకుంది. తన స్టైలిష్ లుక్స్ తో మ్యాజిక్ చేసింది.

తాప్సీ పన్ను వార్డ్‌రోబ్ కేవలం జంప్ సూట్‌లకే పరిమితం కాలేదు. కొన్నిసార్లు సమ్మర్ అవుట్‌ఫిట్స్‌తోనూ కుర్రకారుకు చెమటలు తెప్పించింది. కార్సెట్ స్టైల్ లేత గోధుమరంగు టాప్ లో ప్రింటెడ్ ఫ్లోరల్ ప్యాటర్న్‌లతో వచ్చిన టాప్ దానికి మ్యాచింగ్‌గా ఎవర్ గ్రీన్ డార్క్ బ్లూ కలర్ డెనిమ్ జీన్స్ మిడి స్కర్ట్ వేసుకుని తన తొడ అందాలను చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొట్టింది. ఈ అవుట్‌ఫిట్‌కు సూట్ అయ్యేలా డాంగ్లర్ ఇయర్ రింగ్స్‌ను చెవులకు అలంకరించుకుంది. సింపుల్ మేకప్‌తో కర్లీ హెయిర్‌తో పోనిటైల్ వేసుకుని కెమెరాకు స్టైలిష్ పోజులు ఇస్తూ దిగిన ఫోటోలు నెట్టింట్లో మంటలు పుట్టించాయి.

తాప్సీ పన్ను ప్రకాశవంతమైన అవుట్‌ఫిట్స్‌లోనూ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఓ ఫోటో షూట్ కోసం బ్లోయింగ్ కో- ఆర్డ్ సెట్ వేసుకుని కుర్రాళ్ల మనసు దోచేసింది. సభాష్ మితు సినిమా ప్రమోషన్స్ కోసం తాప్సీ పాస్టెల్ గ్రీన్ కలర్ అవుట్ ఫిట్ వేసుకుని అదరగొట్టింది. ఫుల్ స్లీవ్స్ లెదర్ డీటైల్స్ తో వచ్చిన ఈ మిని డ్రెస్‌లో ఎంతో గ్లామరస్‌గా కనిపించింది. అందరిని కవ్వించింది. ఈ ఫోటో షూట్ పిక్స్ ను ఈ ఢిల్లీ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఫాలోవర్స్ మనసు దోచేసింది.


ఓ అవార్డ్ ఫంక్షన్ కోసం డిజైనర్ ద్వయం గౌరీ , నైనికా డిజైన్ చేసిన ఫ్రిల్ డ్రెస్ ను వేసుకుని తారలా మెరిసిపోయింది తాప్సీ. ఈ మ్యూట్ టోన్డ్ గౌన్‌లో ఎరువు రంగులో వచ్చిన పోల్కా డాట్స్ తాప్సీకి స్పెషల్ లుక్‌ను అందించాయి. రఫ్డ్ స్లవ్స్‌తో ఆఫ్ షోల్డర్ తో వచ్చిన ఈ అవుట్‌ఫిట్ తాప్సీ కలర్ కు , ఫిగర్‌కు సరిగ్గా సెట్ అయ్యింది.
