Amala Paul : అమలా పాల్ తన అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. బోల్డ్ ఫోటో షూట్‌లు చేస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. బీచ్ వెకేషన్‌లో ఉన్న అమలాపాల్ తన అందాలను ప్రదర్శిస్తూ చేసిన సెక్సీయెస్ట్ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేస్తూ యూత్ కు కునుకులేకుండా చేస్తోంది. అందాల ఆరబోతలో అమలా సరిహద్దు దాటిందనే చెప్పాలి. ఈ మధ్యన మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న ఈ భామ ఒక్కసారిగా తన అందాలతో దాడి చేస్తోంది. ఇన్నర్స్ మీదే ఇరగదీసే విధంగా విరహ వేదనలో ఉన్నట్లుగా చేసిని హాట్ స్టిల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Amala Paul : అందానికి అందం అందుకు తగ్గ అభినయం అమలా పాల్‌కి సొంతం. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో అమలాపాల్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కోలీవుడ్ డైరెక్టర్‌ను ప్రేమించి పెళ్లాడి ఆ తరువాత విడాకలు తీసుకున్న ఈ బ్యూటీ అప్పటి నుంచి ఇప్పటి వరకు తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. నిజానికి ప్రజలు ఇష్టపడే నటీమణుల్లో అమలాపాల్ కూడా ఒకరు. ప్రాంతీయ స్థాయిలో సినిమాలు తీసినా అవి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాయి. కొన్ని ఫ్లాపులు కూడా అమ్మడి ఖాతాలో ఉన్నాయి.

కేవలం గ్లామర్‌కి మాత్రమ పరిమితం కాకుండా డీ గ్లామర్ రోల్స్ కూడా చేసింది. అంతకు మించి ఆమె ఓ సినిమా కోసం ప్రయోగాత్మకంగా బట్టలు లేకుండ నటించి తనలోని బోల్డ్ స్టార్‌ను వెండితెరకు పరిచయం చేసింది. నటన కోసం ఏ హద్దునైనా దాటగలనని అమలా నిరూపించింది.

సోషల్ మీడయాలో అమలా పాల్ మంచి యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ ఫాలోవర్స్‌ను ఖుషి చేస్తుంటుంది ఈ చిన్నది. నటిగా పాత్రల్లో జీవించడం మాత్రమే కాదు తన లుక్స్‌తో ఎలా ఫిదా చేయాలో కూడా అమలాకు బాగా తెలుసు. అభిమానులు ఎప్పుడెప్పుడు అమలా పిక్స్ , పోస్టులు పోస్ట్ చేస్తుందా అంటూ ఆశగా ఎదురుచూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతటి ఫాలోయింగ్ ఉంది ఈ బ్యూటీకి.

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు అందాలతో దాడి చేస్తోంది అమలా పాల్. మాల్దీవ్స్‌కి బీచ్ వెకేషన్ కోసం వెళ్లిన ఈ భామ హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ అదరగొడుతోంది. డెనిమ్ షార్ట్ వేసుకుని దానికి జోడీగా లేస్ బ్రా , దానిపైకి ఉండి ఉండనట్లుగా ఓ షర్ట్‌ను వేసుకుని చేసిన ఫోటో షూట్ పిక్స్ చలికాలంలోనూ చెమటలు పట్టిస్తున్నాయి.

రీసెంట్‌గా ట్రెండీ బికినీని వేసుకుని బీచ్‌లో రెచ్చిపోయింది. వైట్ కలర్ బికినీలో కెమెరాకు క్రేజీ పోజులు ఇచ్చి కుర్రాళ్ల మతులు పోగొట్టింది.
amala-paul-latest-trending-glamours-photo-shoot-pics-at-maldives
