Shraddhadas: హీరోయిన్ శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
సినిమా ఇండస్ట్రీలో రాకముందు మోడలింగ్ రంగంలో రాణించిన శ్రద్ధాదాస్.. ఆ తర్వాత సినిమా రంగంలో అవకాశాలు అందుకోవటం జరిగింది.
తెలుగు, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంకా కన్నడ భాషల్లో సినిమాలు చేయడం జరిగింది.
2008వ సంవత్సరంలో “సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రద్ధాదాస్.. “ఆర్య 2″తో మంచి గుర్తింపు సంపాదించింది.
ఇంకా ప్రభాస్ నటించిన “డార్లింగ్” సినిమాలో వెంకటేష్ నటించిన నాగవల్లి, గరుడవేగ వంటి చిత్రాలలో కూడా నటించింది.
అన్ని భాషలలో కలిపి దాదాపు 40 సినిమాలు చేసిన శ్రద్ధదాస్.. మరిన్ని అవకాశాలు అందుకోవటం కోసం సోషల్ మీడియాలో సెగలు రేపే ఫోటోలతో సంచలనం సృష్టిస్తుంది.
లేటెస్ట్ గా ఫ్రంట్ అండ్ బ్యాక్ హాట్ అందాలతో శ్రద్ధాదాస్ రచ్చ రచ్చ చేస్తుంది.
ఆరెంజ్ క్లీవేజ్ షోతో కుర్ర కారు హృదయాలను అదరగొడుతుంది.
ఎద అందాలను కూడా చూపిస్తూ..స్తనింగ్ లుక్స్ తో మైమరిపిస్తూ ఉంది.
లేటెస్ట్ ఫోటోషూట్స్ లో శ్రద్ధా దాస్ ఇచ్చిన హార్ట్ ఫోజులు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా యి.