Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. జాతి రత్నాలు సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాకు అనుదీప్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిట్టి అన్న పాత్రతో విపరీతంగా ఫేమస్ అయింది. అంతే కాకుండా ఈ సినిమా ద్వారానే ఈ యంగ్ బ్యూటి సెన్సేషన్ గా కూడా మారింది. సినిమాలో తన అందం నటన తో యూత్ ని కట్టిపడేసింది.
ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు వస్తాయి అని అందరూ భావించారు. కానీ ఈమెకు ఆశించిన విధంగా ఫలితాలు రాలేదు. ఇటీవలే నాగచైతన్య నాగార్జున కలిసి నటించిన బంగారు రాజా సినిమాలో నాగచైతన్య సరసన ఐటెం సాంగ్ కు చిందులు వేసి మెప్పించిన విషయం తెలిసిందే.
అలాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించింది. ఫరియా అబ్దుల్లా కేవలం నటి మాత్రమే కాదు ఒక మంచి డాన్సర్ కూడా. అయితే ఫరియా అబ్దుల్లా కీ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారు మనందరికీ తెలిసిందే.
చీర కట్టులో అయినా, స్టైలిష్ గా అయినా కూడా తన అందంతో యువతని తల పక్కకు తిప్పనీయకుండా చేస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా తన నడుము అందాలతో యువతని పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె ఎర్ర చీర కట్టుకొని నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
అంతేకాకుండా చీరకట్టులో నడుము అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. ఇక తన మత్తెక్కించే చూపులతో యువత గుండెల్లో గుబులు ఎగుతూ ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవ్వడంతో ఆమె అభిమానులు ఆ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.