తెలుగు ఎంటర్ టైన్మెంట్ ప్రేక్షకులకు యాంకర్ మంజుషా పేరు తెలియని వారు ఎవరు ఉండరు. చొట్టబుగ్గలతో అదిరిపోయే గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఎప్పుడు సోషల్ మీడియానీ షేక్ చేసి పడేస్తది.
యాంకరింగ్ చేయకముందు పలి సినిమాలలో నటించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “రాఖి”లో ఎన్టీఆర్ చెల్లెలి పాత్రలో అద్భుతమైన నటనతో మంజూష అప్పట్లోనే ఎంతగానో ఆకట్టుకుంది.
అనంతరం పలు సినిమాలు చేసి యాంకరింగ్ రంగంలో అడుగుపెట్టి.. సక్సెస్ సాధించింది. ఒకపక్క యాంకరింగ్ చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా యాక్టివ్ గా ఉండే మంజుష తన ఫోటోలతో.. యూత్ నీ హీట్ ఎక్కిస్తూ ఉంటది.
లేటెస్ట్ గా అరబిక్ సాంగులకు.. డాన్సర్లు వేసేటప్పుడు వేస్తూ.. నడుమును చూపిస్తూ సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది. కాస్త బొద్దుగా ఉన్నగాని మంజుష వేస్తున్న స్టెప్పులు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
నడుము చూపిస్తూ.. బెల్లీ డాన్స్ మాదిరిగా.. రచ్చ రచ్చ చేసింది. లూస్ హెయిర్ తో బ్లూ బన్నీలో .. ఖతర్నాక్ ఫోజులతో .. కెమెరాకి చిక్కి అందాలతో అదరగొట్టింది.