Janhvi Kapoor: దివంగత శ్రీదేవి వారసురాలు జాహ్నవి కపూర్ తల్లికి తగ్గ కూతురిగా బాలీవుడ్ లో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోంది. అందాలు చూపించడంలో ఏమాత్రం హద్దులు లేకుండా రెచ్చిపోతూ కుర్రకారుల మతిపోకూడుతుంది.
బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్లు అందుకుంటూనే మరోపక్క సోషల్ మీడియాలో… కైపెక్కించే అందాలతో జాహ్నవి పోస్ట్ చేసే ఫోటోలు ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాయి.
తాజాగా ఈ రీతిగానే చాలీచాలని డ్రెస్సుల్లో అందాల పరువాల విందుతో హాట్ షోతో… లేటెస్ట్ గా జాహ్నవి కపూర్ పోస్ట్ చేసిన ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టాప్ మరియు బాటమ్ ఏమీ లేకుండా మధ్యలో.. కవర్ చేసుకుంటూ.. జాహ్నవి కపూర్ తాజాగా ఫోటోలకు ఫోజులిచ్చి మైళ్ళ దూరం నుండి ఉద్వేగ భరితంగా మీరు పెట్టే కామెంట్స్.. ఎంతగానో ఉద్రిక్తతకు దారితీస్తాయి అని కింద కామెంట్ చేసింది.
సరిగ్గా ఫోటోలకు తగ్గ కామెంట్ జాహ్నవి కపూర్ పెట్టడంతో ఇంకా కుర్ర కారు.. తమ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. కొంతమంది బాబోయ్ మరీ ఇంత హాట్ షోనా అని అంటున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా సౌత్ ఫిలిం ఇండస్ట్రీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. RRR, KGF, బాహుబలి వంటి సినిమాలు దేశవ్యాప్తంగా అనేక రికార్డులు సృష్టించటంతో బాలీవుడ్ నిర్మాతలు దర్శకులు సౌత్ వాళ్లతో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు.
ఆఖరికి షారుక్, సల్మాన్, అమీర్ ఖాన్ సైతం దక్షిణాదికి చెందిన దర్శకులతో సినిమాలు చేయటానికి కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా హీరోయిన్లు కూడా ఇప్పటికే దక్షిణాది హీరోలతో సినిమాలు చేయటం తెలిసిందే.
పైగా శ్రీదేవికి దక్షిణాదిలో విపరీతమైన ఫాలోయింగ్ ఉండటంతో జాహ్నవి కపూర్ కూడా.. త్వరలో మంచి సినిమాతో సౌత్ లో ఎంట్రీ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమాలో.. హీరోయిన్ జాహ్నవి కపూర్ పేరు వినబడింది. కానీ సినిమా యూనిట్ నుండి ఎటువంటి స్పందన రాలేదు. మరి జాహ్నవి కపూర్ ఏ సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇస్తుందో చూడాలి.