Sunny Leone : వెకేషన్ మూడ్ లో ఉన్న బోల్డ్ స్టార్ సన్నీ లియోని మాల్దీవ్స్ లో మస్తు మస్తుగా ఎంజాయ్ చేస్తుంది. ఈ ఐలాండ్ దేశంలో ఎంతో ఆహ్లాదకరమైన లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నా సన్నీలియోన్ ఎప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్లో హాట్ ఫోటోలను వీడియోలను పోస్ట్ చేస్తూ ఫాన్స్ ను ఖుషి చేస్తోంది. సన్నీ లియోన్ మాల్దీవ్స్ డైరీ లోని హాట్ హాట్ ఫోటోలు చూస్తూ కుర్రాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. బీచ్ వెకేషన్ కు సంబంధించిన ఫ్యాషన్ ను ఈ బ్యూటీ ప్రమోట్ చేస్తోంది. అదిరిపోయే బికినీలో తన అందాలను ఆరబోస్తూ ఫాలోవర్స్ ని తన వైపు తిప్పుకుంటుంది ఈ అందాల భామ. నీలి నీలి సముద్రంలో తన నయగారాలు, ఒంపులను చూపుతూ సరికొత్త లోకంలో విహరించేలా చేస్తుంది.

Sunny Leone : సన్నీ లియోని తాజాగా సముద్రంలో విభిన్న భంగిమల్లో చేసిన స్టన్నింగ్ బికినీ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్లో షేర్ చేసింది. అదిరిపోయే ఫోటోలు దిగడానికి అద్భుతమైన వెకేషన్ ప్లేస్ మాల్దీస్ అని చెప్పుకొచ్చింది సన్నీ. కానీ సూర్యుడి కిరణాలు అప్పుడప్పుడు చర్మాన్ని కాస్త మండిస్తాయని తెలిపింది. ఈ క్రమంలోనే సన్ హీట్ ను కూడా తట్టుకునే లాగా అదిరిపోయే బికినీ సూట్ ని వేసుకొని సందడి చేసింది. ఫుల్ స్లీవ్స్ కలిగిన బికినీ వేసుకుని అందరి చూపును తన వైపుకు తిప్పుకుంది.

Sunny Leone : ఫ్యాషన్ డిజైనర్ హౌస్ ఫ్లిర్టేటియస్ కు మ్యూస్ గా వ్యవహరించింది సన్నీ. జియోమెట్రిక్ పాటర్న తో క్లోజ్ నెక్ లైన్, బాడీ కాన్ డీటెయిల్స్ తో ఉన్న ఈ మల్టీకలర్ బికినీలో చాలా అందంగా కనిపించింది ఈ సుందరి. సేమ్ పాటర్న్ తో ఉన్న లోయర్ ను వేసుకుంది. వివిధ భంగిమల్లో ఈ బికినీ ధరించి కొత్త ఫ్యాషన్ గోల్స్ తో weekend మూడ్ కు తీసుకొచ్చింది. ఈ పిక్చర్ లు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి లవ్ థిస్ బికినీ అని క్యాప్షన్ ని జోడించింది. నా భుజాలను చేతులను సూర్యుడి కిరణాల నుంచి రక్షించినందుకు థాంక్స్ అని చెప్పింది.

సోషల్ స్టైలిస్ట్ హితేంద్ర కపోపర సన్నీకి స్టైలిష్ లుక్స్ ను అందించాడు. ఈ బికినీకి సూట్ అయ్యేలాగా తన కూరలను లీవ్ చేసింది. పెదాలకు పాస్టర్ పింక్ లిప్ స్టిక్ పెట్టుకుని సింపుల్ మేకవర్ తో యూత్ ను మంత్రముగ్ధులను చేసింది.