• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Movie News

Oke Oka Jeevitham Review: సరికొత్త కథాంశంతో… ఎమోషనల్ అండ్ సైన్స్ ఫిక్షన్

Varalakshmi by Varalakshmi
September 9, 2022
in Movie News, Reviews, Rtv Entertainment, Updates
0
Oke Oka Jeevitham Review: సరికొత్త కథాంశంతో… ఎమోషనల్ అండ్ సైన్స్ ఫిక్షన్

యంగ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. టైం ట్రావెల్ ఎలిమెంట్ తో ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. గత కొంత కాలంగా శర్వానంద్ నుంచి వస్తున్న సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటున్నాయి. కొత్తదనం ఉన్న కాన్సెప్ట్ లతోనే వస్తున్న ఎక్కడో ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ మిస్ కావడంతో శర్వానంద్ సినిమాలు థియేటర్స్ లో వర్క్ అవుట్ కావడం లేదు.  అయితే హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా అతని సినిమా ప్రయాణం ఉంటుంది. తన మనసుకి దగ్గరయ్యే కథలని ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తూ ఉంటాడు.

అందుకే శర్వానంద్ నుంచి క్లాస్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే కంటెంట్ మూవీస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ సారి కూడా అలంటి కథాంశంతోనే ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఇక తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇప్పటికే యూఎస్ ప్రీమియర్స్ పడ్డాయి. ఈ నేపధ్యంలో ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్ ని ఈ మూవీ సొంతం చేసుకుంటుంది. ఎస్.ఆర్ ప్రభు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకి శ్రీ కార్తిక్ దర్శకుడిగా ఉన్నాడు.  అమల అక్కినేని కీలక పాత్రలో నటించారు. అలాగే వెన్నెల కిషోర్, ప్రియదర్శి హీరో స్నేహితులుగా కనిపించారు.

తాజాగా వచ్చిన ట్రైలర్ సినిమపై  అంచనాలని పెంచింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తల్లి కొడుకుల సెంటిమెంట్ అద్భుతంగా వర్క్ అవుట్ అయినట్లు టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ ఎలిమెంట్స్ చాలా పెర్ఫెక్ట్ గా ఉన్నాయనే మాట వినిపిస్తుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ కి హ్యూమన్ ఎమోషన్స్ జోడించి కథని చెప్పడం సరికొత్త పాయింట్ గా ఉందని ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన. ఇక సినిమాలో ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యిందని, వారు కనిపించి ప్రతి సన్నివేశంలో ఆడియన్స్ నవ్వుకునేలా ఫన్ జనరేట్ చేశారని తెలుస్తుంది.

ఇక హీరోగా శర్వానంద్ తన పాత్రలో అద్భుతంగా నటించాడని, అలాగే చాలా గ్యాప్ తర్వాత అమ్మ పాత్రలో నటించిన అమలా కూడా కన్నీళ్లు పెట్టించేలా పెర్ఫార్మెన్స్ చేసిందని ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన. సంగీతం కూడా సినిమాకి మంచి ఎస్సెట్ అయ్యిందని. దర్శకుడు శ్రీ కార్తీక్ కి  తెలుగులో ఇదే మొదటి సినిమా అయినా అద్భుతమైన నేరేషన్ తో సినిమాని నడిపించి ప్రేక్షకులకి ఎక్కడా బోర్ కొట్టకుండా కథని నడిపించాడనే మాట వినిపిస్తుంది. మాస్ ఆడియన్స్ కి కథ అంతగా కనెక్ట్ అయ్యే అవకాశాలు లేకుండా మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి నచ్చుతుందని, అలాగే ఫీల్ గుడ్ సినిమాలుఇష్టపడే  వారికి ఒకే ఒక జీవితం బాగా నచ్చుతుంది అని టాక్ వినిపిస్తుంది. ఓవరాల్ గా శర్వానంద్ ఈ సినిమాతో చాలా గ్యాప్ తర్వాత ఒక సక్సెస్ ని ఖాతాలోవేసుకున్నాడని  మాట బలంగా వినిపిస్తుంది.

Post Views: 240
Tags: Amala AkkineniKollywoodOke Oka Jeevitham ReviewPriyadarshiS R PrabhuSharwanandShree KarthickVennela Kishore

Related Posts

మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?
Gossips

మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?

August 31, 2023
డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!
Gossips

డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!

August 31, 2023
రమ్య కృష్ణ శత్రువు ఎవరో తెలుసా..? ఆమె కూడా పెద్ద హీరోయిన్ ఏ..!
Gossips

రమ్య కృష్ణ శత్రువు ఎవరో తెలుసా..? ఆమె కూడా పెద్ద హీరోయిన్ ఏ..!

August 31, 2023
సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?
Gossips

సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?

August 31, 2023
‘జవాన్’ స‌క్సెస్‌పై అట్లీ కాన్ఫిడెన్స్‌
Movie News

‘జవాన్’ స‌క్సెస్‌పై అట్లీ కాన్ఫిడెన్స్‌

August 31, 2023
పాకిస్థాన్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ‘‘బ్రో’’
Gossips

పాకిస్థాన్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ‘‘బ్రో’’

August 31, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media