
Eesha Gupta : బోల్డ్ బ్యూటీ ఈషా అందాలను చూస్తే ఎవరికైనా నిషా ఎక్కాల్సిందే. అంతటి మత్తెక్కించే సోయగాలు ఈ సుందరి సాంతం. బోల్డ్ ఫొటో షూట్ లతో తన లే లేత పరువాలను ప్రదర్శిస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది ఈ కుందనాల బొమ్మ. తన అందాల విందును అభిమానులకు పంచేందుకు ఎలాంటి లిమిట్స్ పెట్టుకోదు ఇషా. తాజాగా ఈషా తన సీక్రెట్ అందాలు ఎలివేట్ అయ్యేలా బ్రైడల్ లేహెంగా లో బోల్ట్ ఫొటో షూట్ చేసి కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నేట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి . అమ్మడి అందాలను కళ్ళార్పకుండా చూస్తూ యూత్ ఎంజాయ్ చేస్తోంది.
ఓ వెడ్డింగ్ ఫ్యాషన్ ఫొటో షూట్ కోసం ఈషా రక రకాల రాళ్ళు, ముత్యాలు, కెంపులతో డిజైన్ చేసిన డిజైనర్ లెహెంగా వేసుకుని తన లోలోపలి అందాలను ఆరబోసింది . మత్తెక్కించే కళ్ళు, నాభి అందాలను చూపుతూ చేసిన ఈ ఫోటోలు చూసిన కొంతమంది నెటిజన్లు ఈషా తన లిమిట్స్ ని క్రాస్ అయ్యిందంటూ కామెంట్స్ చేస్తుంటే మరికొంత మంది ఆమె అందాలకు ఫిదా అయిపోయామని కితాబిచ్చారు. ఇన్ స్టాగ్రామ్ లో ఈ పిక్స్ దుమారాన్నే రేపుతున్నాయి. లివింగ్ మై డిస్నీ ఫాంటసీ అని హ్యాష్ ట్యాగ్ ను ఫోటో లకి జోడించింది. ప్రస్తుతం ఈ హ్యష్ ట్యాగ్ ట్రేడింగ్ లో ఉంది.

Eesha Gupta : ఈమధ్యనే ఈషా ఓ హాట్ పిక్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి తన ఒంపు సొంపులతో అందరి మనసును దోచేసింది. ఆకాశపు వర్ణం లో ఉన్న డిజైనర్ లేహెంగాను వేసుకుని అందరిని తన్మయంలో పడేసింది. ఈ ఫోటోలోనూ ఎంతో బోల్డ్ కనిపించింది ఈషా. ఈ భామ ఏ ఫోటో పోస్ట్ చేసినా హాట్ నెస్ తోనే దాడి చేస్తుంది.వెస్ట్రన్ అవుట్ ఫిట్ లో అయితే అందాల ఆరబోత అతుకు మించి అన్నట్లు ఉంటుంది. బాడీకాన్ డ్రెస్ అయినా, మాక్సీ అయినా, జీన్స్ వేసుకున్న తన గ్లామర్ లుక్స్ అందరికీ పిచ్చెక్కిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రస్తుతం ఈషా పెద్దగా సినిమాలు చేయడం లేదు. బాలీవుడ్ లో అడపాదదపా వస్తున్న అవకాశాలను ఉపయోగించుకుంటుంది. ఓ రకంగా చూస్తే తన ఫోకస్ అంతా మోడలింగ్ పైనే ఉన్నట్లు తెలుస్తోంది. తాను మోడల్ గా రాణిస్తూనే మిస్ వరల్డ్ పోటీలకు వెళ్ళే సుందరాంగులకు శిక్షణ ఇస్తోంది.