Neha Sharma : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోయిన్ సోషల్ మీడియా లో తెగ రెచ్చిపోతోంది. సినిమా అవకాశాల కోసమో లేక ఫాషన్ అంటే పిచ్చితోనో నేహా శర్మ ఏకంగా ఇన్నర్ వేర్స్ తోనే హాట్ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజా గా ఈ చిన్నది చిరిగిన జీన్స్ దాని పైకి బ్లాక్ బ్రా వేసుకుని ఫ్యాషన్ కి కొత్త అర్ధం చెబుతోంది. వన్ అఫ్ మై ఫేవరెట్ షూట్ అని పేర్కొంటూ నేహా ఇన్ స్టా లో పోస్ట్ చేసిన పిక్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే . ఈ పిక్ లో అద్దం పై ఆలా వాలి తన నాభి అందాలను చూపుతూ, వయ్యారాలు వొలకబోసింది నేహా . కై పెక్కించే ఆ ఫోజు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

లింగెరీస్ తో ఫోటో షూట్ లు చేయడం నేహాకు కొత్తేమి కాదు. ఆ మధ్యన బ్లాక్ లింగెరీ సెట్ , దాని మీదకు వైట్ షర్ట్ వేసుకు సెక్సీ పోజులు ఇచ్చి చేసిన పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేసాయి. ఇది చాలదన్నట్లో బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో లేస్ లింగెరీ సెట్ దానిమీదకు ఓవర్ సైజ్డ్ బ్లాక్ షర్ట్ వేసుకు ఫాన్స్ ను ఫిదా చేసేసింది. జీన్స్ మీదకి కూడా లింగెరీ వేసుకుని ఫ్యాషన్ కు కొత్త అర్ధం చెబుతోంది ఈ భామ .
Neha Sharma : లక్ ని టెస్ట్ చేసేందుకు బాలీవుడ్ లో అడుగు…
1987 లో బీహార్ లో పుట్టిన ఈ బ్యూటీ చరణ్ కు జోడిగా చిరుత సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత తన లక్ ని టెస్ట్ చేసేందుకు బాలీవుడ్ లో అడుగు పెట్టింది. అక్కడ అవకాశాలు అంతంత మాత్రంగానే లభించాయి . నేహా ప్రస్తుతం జోగిరా సారా అనే హిందీ సినిమాలో నటిస్తోంది. ఇది కాక మ్యూజిక్ ఆల్బమ్స్ లో , వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీ బిజీ గా ఉంటోంది నేహా . వీలు దొరికినప్పుడల్లా ఫోటో షూట్ లు , హాలిడే స్పాట్ లకు వెళ్తుంటుంది.