• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Gallery Actor

Vijay Devarakonda : రింగ్ తొడిగి రౌడీ హీరోకి ప్రపోజ్ చేసిన యువతి

Vani P by Vani P
August 23, 2022
in Actor, Celebrities
0
Vijay Devarakonda : రింగ్ తొడిగి రౌడీ హీరోకి ప్రపోజ్ చేసిన యువతి

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ హీరోగాగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ చిత్రం ‘లైగర్‌’. ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో యూనిట్ ప్రమోషన్స్ పరంగా దూసుకెళుతోంది. ఈ ప్రమోషన్స్‌కి వెళ్లిన సందర్భంగా ఆసక్తికకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు ‘బాయ్‌కాట్ లైగర్’ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. మరోవైపు యువతులు విజయ్ దేవరకొండను చూడగానే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ ప్రపోజ్ చేస్తున్నారు. రౌడీస్టార్ విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే దేశం మొత్తం తిరుగుతూ.. అన్ని నగరాల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే విజయ్, అనన్యలు బెంగుళూరుకు వెళ్లారు. అక్కడ ఓ యువతి మన రౌడీ హీరోకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. తన అభిమాన హీరోను చూడగానే.. తేజు అనే యువతి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. వెంటనే విజయ్ దగ్గరకు వెళ్లి.. రింగ్ తొడిగి తన లవ్ ప్రపోజల్‌ను ఆయన ముందుంచింది. అంతేకాకుండా అనుకోకుండా ఇష్టమైన హీరోను కలవడంతో సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆ యువతి అభిమానానికి రౌడీ స్టార్ ఫిదా అయిపోయాడు. వెంటనే ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. లైగర్ మూవీ ప్రమోషన్స్ పూర్తయ్యే వరకు ఆ రింగ్‌ను తన చేతికి అలానే ఉంచుకుంటానని ఆ యువతికి మాటిచ్చాడు.

Vijay Devarakonda : రింగ్‌ను మూవీ ప్రమోషన్స్ వరకూ ధరిస్తానని మాటిచ్చాడు

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ‘నేను మై బేబీ.. మై మ్యాన్ విజయ్ దేవరకొండను కలిశాను. అతనికి దిష్టి పోవాలని ఒక ఉంగరాన్ని తొడిగి ప్రపోజ్ చేశా.. ఆ రింగ్‌ను మూవీ ప్రమోషన్‌ల వరకు ధరిస్తానని మాటిచ్చాడు. స్వీటెస్ట్ పర్సన్. లవ్ యూ సో మచ్ బేబీ..’ అంటూ ఆ యువతి ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. ఇది చూసి విజయ్ దేవరకొండ అభిమానులు సైతం హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇంతటి అభిమానం రౌడీ హీరోకు తోడుగా ఉండగా ‘బాయ్‌కాట్ లైగర్’తో సినిమాకు వచ్చిన ముప్పేమీ ఉండదని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

My baby 🥺😍❤️ my man @TheDeverakonda 💋💋💋
I proposed him with a ring to protect him from nazar 🧿🧿🧿 & he said he'll wear till promotions 🥺❤️ u r the sweetest 😻 and that "bye thejuuu"
I love you so much babyyyyy
😍🥺❤️🫂🫣❤️‍🔥🫶#Liger #VijayDeverakonda #LigerOnAug25th pic.twitter.com/3pSRDmAQhC

— Theju (@SKThejasri1) August 21, 2022

Post Views: 169
Tags: Ananya PandeLiger MovieVijay devarakonda

Related Posts

Chiranjeevi family pics
Actor

Chiranjeevi: చెల్లెలతో రాఖీ పండగ జరుపుకుంటున్న చిరు

August 31, 2023
Allu Arha & Allu Aion pics
Celebrities

Allu Arha & Allu Aion: అన్నయ ఆయన్ కి రాఖీ కడుతున్న అర్హ

August 31, 2023
Allu Arjun with bramhanandham family
Actor

Allu Arjun: బ్రహ్మానందం కుటుంబంతో అల్లు అర్జున్ ముచ్చట్లు

August 26, 2023
Chiranjeevi new looks
Actor

Chiranjeevi: ఎన్నటికీ యవ్వనం తరగని చిరు

August 21, 2023
Celebraties and leaders at Brahmanandam son marriage
Celebrities

Brahmanandam: గ్రాండ్‌గా బ్రహ్మానందం కొడుకు పెళ్లి… సినీ రాజకీయ ప్రముఖుల సందడి

August 19, 2023
Rana wife Miheeka Daggubati
Celebrities

Miheeka Daggubati: హీరోయిన్స్ లని మించిన అందంతో రానా భార్య

August 17, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media