• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Gallery Actor

Patas Praveen : జబర్దస్త్ కమెడియన్ ఇంట విషాదం.. అతని కష్టాలు తెలిస్తే..

Vani P by Vani P
August 17, 2022
in Actor, Celebrities
0
Patas Praveen : జబర్దస్త్ కమెడియన్ ఇంట విషాదం.. అతని కష్టాలు తెలిస్తే..

Patas Praveen father expired

Patas Praveen : ఏదైనా ఒక సక్సెస్ వెనుక ఎంత కష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే మామూలు విషయం కాదు. అది వెండితెర అయినా.. బుల్లితెర అయినా.. బ్యాక్ గ్రౌండ్ బాగా గట్టిగా ఉంటే పెద్దగా చెప్పుకోనవసరం లేదు కానీ లేకపోతే మాత్రం ఇక వారి కష్టం మాటల్లో చెప్పలేం. ఇక ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కమెడియన్ల చిరునవ్వు వెనక కొండం విషాదం ఉంటుంది. కానీ అవేమీ పైకి కనిపించనివ్వరు. బాధలను, దుఃఖాలను గొంతులోనే దిగమింగుకుని మోముపై బలవంతపు నవ్వును పులుముకొంటారు. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతారు. ఇటీవలి కాలంలో టిక్‌టాక్ పుణ్యమాని చాలా మంది టాలెంట్ వెలుగులోకి వచ్చింది.

ఈ టిక్‌టాక్ చేసి ఎంతో మంది స్టార్స్ అయిపోయారు. బుల్లితెరపై కామెడీ షోస్‌ను నడిపే డైరెక్టర్లు తమ షోలోకి తీసుకుని వారికి మంచి లైఫ్ ఇచ్చారు. పటాస్ అయితేనేమీ,జబర్దస్త్ అయితేనేమీ ఎందరికో లైఫ్ ఇచ్చాయి. అలా పైకి వచ్చిన వారిలో ఒకడు పటాస్ ప్రవీణ్. కడుపులోనే కష్టాన్ని దాచుకుని కడుపుబ్బా నవ్విస్తారు. ముళ్లదారిలో నడిచిన కమెడియన్ల జాబితాలో పటాస్‌ ప్రవీణ్‌ ఒకరు. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్‌ సహా పలు కామెడీ షోలలో కమెడియన్‌గా రాణిస్తున్నాడు. కాగా.. నేడు అతడి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాజాగా ప్రవీణ్‌ తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు.

Patas Praveen : చిన్న వయసులోనే తల్లి మృతి..

గత కొంతకాలంగా ప్రవీణ్ తండ్రి బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. ఆయనను ఇటీవల ఆస్పత్రిలో చేర్పించగా వెన్నుపూసలో నీరు వచ్చిందని డాక్టర్లు తెలిపారు. ఆ నీరు తీయడానికి ప్రయత్నించే క్రమంలో అతడి కాళ్లుచేతులు పడిపోయాయి. దీంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది.ఈ క్రమంలోనే ఆయన నేడు మృతి చెందారు. తండ్రి మృతితో ప్రవీణ్‌ తీవ్రంగా కృంగిపోయినట్టు తెలుస్తోంది. ప్రవీణ్ తల్లి కూడా అతని చిన్న వయసులోనే మరణించింది. తండ్రి రెండో పెళ్లి చేసుకోకుండా తన రెక్కల కష్టంతో కొడుకులిద్దర్నీ చదివించారు. వీరి జీవితంలో ఎన్నో కష్టాలు. అన్నిటినీ భరించి ఒక్కో మెట్టూ ఎక్కుతూ ప్రవీణ్ ఒక సథాయికి వచ్చాడు. ప్రవీణ్ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని తోటి కమెడియన్లు, అతని అభిమానులు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.

Post Views: 371
Tags: Patas PraveenTiktokజబర్దస్త్

Related Posts

Chiranjeevi family pics
Actor

Chiranjeevi: చెల్లెలతో రాఖీ పండగ జరుపుకుంటున్న చిరు

August 31, 2023
Allu Arha & Allu Aion pics
Celebrities

Allu Arha & Allu Aion: అన్నయ ఆయన్ కి రాఖీ కడుతున్న అర్హ

August 31, 2023
Allu Arjun with bramhanandham family
Actor

Allu Arjun: బ్రహ్మానందం కుటుంబంతో అల్లు అర్జున్ ముచ్చట్లు

August 26, 2023
Chiranjeevi new looks
Actor

Chiranjeevi: ఎన్నటికీ యవ్వనం తరగని చిరు

August 21, 2023
Celebraties and leaders at Brahmanandam son marriage
Celebrities

Brahmanandam: గ్రాండ్‌గా బ్రహ్మానందం కొడుకు పెళ్లి… సినీ రాజకీయ ప్రముఖుల సందడి

August 19, 2023
Rana wife Miheeka Daggubati
Celebrities

Miheeka Daggubati: హీరోయిన్స్ లని మించిన అందంతో రానా భార్య

August 17, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 6, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 6, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media