రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న పుష్ప మూవీలో కెరియర్ లో తొలిసారి సమంత ఊ అంటావా మావా,ఉ ఉ అంటావా మావా అని ఐటెం సాంగ్ కు చిందులు వేస్తుంది.రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో ఓ మహిళా సమంతకు పాలాభిషేకం చేస్తుంది.
సమంత ఊ అంటావా మావా,ఉ ఉ అంటావా మావా అనే సాంగ్ లో మగవాళ్ళ అహంకారాన్ని,వాళ్ళ దుర్బుద్ధిని చాలా చక్కగా చూపించారు.మేము పుష్ప మూవీని ఫస్ట్ రోజు చూసి ఆ ఐటెం సాంగ్ వచ్చినప్పుడు విజిల్స్ వేసి మా యూనిటీని చాటుతాం అని అన్నారు.