సుకుమార్ దర్శకత్వంలో బన్నీ,రష్మీక మందాన కలిసి నటిస్తున్న మూవీ పుష్ప.రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ పై దృష్టి సారించిన చిత్ర యూనిట్ రోజుకొక అప్డేట్ ను విడుదల చేస్తూ మూవీపై అంచనాలను పెంచేస్తున్నారు.తాజాగా రష్మీక మందాన ఈ మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన సమంత పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.అవేంటో ఇప్పుడు చూద్దాం.
టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఐటెం సాంగ్ చేయడం సమంత గొప్పతనం నేను సాంగ్ చూసాను ఆ పాట చాలా బాగుంది ఈ విషయాన్ని నేను ఆమెకు మెసేజ్ ద్వారా తెలిపాను.ప్రస్తుతానికి ఐటెం సాంగ్స్ చేసే ఉద్దేశం నాకు లేదు.భవిష్యత్తులో దానికి గురించి ఆలోచిస్తానని రష్మీక మందాన అన్నారు.